మలయాళం మూవీ ఇరు థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీలో రాజీవ్ రాజన్, డయాన్ డేవిస్, నయన ఎల్జా, రెంజీ ఫణిక్కర్ కీలక పాత్రలు పోషించారు.