రెండో పెళ్లి విషయంలో నాగ చైతన్యనే ఫాలో అయిన సమంతా.. అచ్చం దింపేసింది.. ఇది మాములు రివేంజ్

8 months ago 18
గుట్టు చప్పుడు కాకుండా సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వీళ్ల పెళ్లి జరిగింది. కేవలం 30 మంది అతిథులు మధ్య వీళ్లిద్దరు ఒకటైయ్యారని తెలుస్తుంది. ఎరుపు రంగు చీరలో సమంత.. వైట్ కలర్ షేర్వానీలో రాజ్ నిడిమోరు పెళ్లికి ముస్తాబయ్యారు.
Read Entire Article