రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా.. ఆ స్టార్ హీరో పేరు వచ్చేల నామకరణం.. ఏంటో తెలుసా?

9 months ago 6
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి క్రూజ్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. రెండోసారి కూడా కుమారుడిని కన్న ఇలియానా కొడుకు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషాన్ని పంచుకుంది. అలాగే రెండో కుమారుడి పేరు కూడా రివీల్ చేసింది ఇలియానా. అయితే, ఆ పేరు ఓ స్టార్ హీరోకు మ్యాచ్ అయ్యేలా ఉండటం ఆసక్తిగా మారింది.
Read Entire Article