రెండో భర్త గురించి అమలాపాల్ పోస్ట్.. పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్
1 month ago
4
Amala Paul:సౌత్ బ్యూటీ అమలాపాల్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్ గురించి ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె తన భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని ప్రస్తావించింది.అందరితో షేర్ చేసుకుంది.