రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్.. 14 రోజులకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా?

5 months ago 7
బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయి ఆల్రెడీ రెండో వారం కూడా పూర్తి కావొస్తుంది. మొదటి వారం ఎలిమినేషన్‌లో శ్రష్టీ వర్మ వెల్లిపోగా.. తాజాగారెండో వారం ఎలిమినేషన్‌పై క్లారిటీ వచ్చేసింది. కామనర్‌గా చివర్లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ షో నుండి తప్పుకున్నట్టు, ఇప్పటికే షూట్ కూడా పూర్తయిందని తెలిసింది.
Read Entire Article