రెచ్చిపోయిన జ్యోత్స్న..పది కోట్ల ఆస్తిని కాపాడిన కార్తీక్..కానీ లాస్ట్‌లో ట్విస్ట్ మాత్రం
5 months ago
6
Karthika Deepam Serial Today October 6th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..