రెట్రో బాక్సాఫీస్ కలెక్షన్లు.. పాపం సూర్య.. రెండో రోజు సగానికి సగం తగ్గిపోయిన వసూళ్లు
21 hours ago
4
రెట్రో మూవీకి రెండో రోజు భారీ దెబ్బే పడింది. తొలి రోజు ఊహించిన దానికంటే చాలా తక్కువ వసూళ్లే రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు మరింత దారుణంగా పతనమైంది. మూవీని నెగటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.