రెహమాన్ ఇస్లాంలోకి మారడానికి కారణం ఆ భయంకరమైన ఇన్సిడెంటా?.. 35 ఏళ్ల తర్వాత బయటపడ్డ నిజం!
1 month ago
3
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుల్లో ఏ.ఆర్. రెహమాన్ ఒకరు. ఆయన సాంగ్స్ ఎవర్‌గ్రీన్ హిట్స్. అందుకే ఆయన వరల్డ్ క్లాస్ మ్యుజిషియన్ అయ్యాడు. కానీ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో ఊహించని మలుపులు ఎన్నో ఉన్నాయి.