రేణుక స్వామి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. నేడు డీకే శివకుమార్‌తో దర్శన్ భార్య భేటీ
6 months ago
10
DK Shivakumar: దర్శన్ అభిమానులు కోరిక మేరకు డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి నన్ను కలవడానికి సమయం కోరింది. ఆమెతో కలిసి మాట్లాడతానని చెప్పారు.