రేపటి నుంచే బిగ్ బాస్ కొత్త సీజన్.. హౌస్ లోకి అండర్ టేకర్, మైక్ టైసన్.. ముందు ఓటీటీలో!

8 months ago 6
బిగ్ బాస్ కొత్త సీజన్ రాబోతోంది. ఈ క్రేజీ రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ స్ట్రీమింగ్ కు సమయం ఆసన్నమవుతోంది. బిగ్ బాస్ 19వ సీజన్ కు రేపే (ఆగస్టు 24) తెరలేవనుంది. ఈ హిందీ బిగ్ బాస్ సీజన్ లో అండర్ టేకర్, మైక్ టైసన్ లాంటి లెజెండ్స్ పాల్గొంటారని టాక్. 
Read Entire Article