రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖలు భేటి.. తెలంగాణను సినీ హబ్‌గా మార్చే దిశగా..!
3 months ago
3
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆయన సినీ ప్రముఖులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.