రేవతి ఫ్యామిలీకి అల్లు అర్జున్ భరోసా.. భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన ఐకాన్ స్టార్

1 year ago 15
Allu Arjun:సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంపై హీరో అల్లు అర్జున్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినిమా చూడటానికి వచ్చిన ఓ ఫ్యామిలీకి ఇంతటి విషాదం జరగడం నిజంగా తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. ఆమె కుటుంబాన్ని అన్నీ విధాలుగా ఆదుకుంటామని..వారి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాటిచ్చారు అల్లు అర్జున్.
Read Entire Article