రేషన్ కార్డుల విభజన మరింత సులభం.. మంత్రి కీలక ఆదేశాలు..

2 months ago 13
కొత్త రేషన్ కార్డుల విభజన, కుటుంబసభ్యుల పేర్లు చేర్పు, తొలగింపు ఇకపై మరింత సులభతరం కానుంది. ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున ఆర్టీజీఎస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన నారా లోకేష్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Entire Article