రైతుల‌ జీవితాల నేప‌థ్యంలో వీడే మ‌న వార‌సుడు - రిలీజ్ డేట్ ఇదే!

9 months ago 20
ర‌మేష్ ఉప్పు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వీడే మ‌న వార‌సుడు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. జూలై 18న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో లావ‌ణ్య రెడ్డి, స‌ర్వాణి మోహ‌న్ హీరోయిన్లుగా న‌టించారు.
Read Entire Article