రైతులకు అలర్ట్.. వెంటనే 11 అంకెల యూనిక్ ఐడీ నమోదు చేస్కోండి.. మరో మూడు రోజులే ఛాన్స్

1 week ago 2
Andhra Pradesh Farmers Registry For Unique ID No Till Feb 28: కేంద్రం ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ’ నమోదు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రైతుకు 11 నంబర్లతో యూనిక్ ఐడీ చాలా ముఖ్యం. పథకాలకు సంబంధించి ఈ యూనిక్ ఐడీ కీలకంకానుంది. ప్రతి రైతూ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఈ నెల 28 వరకు అవకాశం ఉందని.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Entire Article