రైతులకు నీరివ్వకపోతే ఊరుకోం.. రేవంత్‌ ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

1 hour ago 1
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత.. రైతులకు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరువు సమయంలోనూ అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునేందుకు 93 మీటర్ల కాపర్‌ డ్యామ్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ఆయకట్టు లక్ష్యాలు, ప్రాజెక్టు వ్యయం గురించి ప్రస్తావించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని తుపాకులగూడెం నుంచి చేపట్టాలని, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Entire Article