పంకజ్ త్రిపాఠి నటనా ప్రపంచంలో తనదైన ముద్ర వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతను తెరపై కనిపించగానే థియేటర్ అంతా చప్పట్లతో మారుమోగుతుంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి నటుడి భార్య కూడా అతనికి చాలా సపోర్ట్ చేసింది. త్రిపాఠి వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.