రోజుకు ఒక పూట తిన్న రోజులు కూడా ఉన్నాయి.. మీరు నన్నేమీ చేయలేరు: ధనుష్ కామెంట్స్ వైరల్

1 year ago 40
తమిళ నటుడు ధనుష్ కుబేర ఆడియో లాంచ్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనను ద్వేషిస్తూ, నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లు తననేమీ చేయలేరని అన్నాడు. ఒకప్పుడు ఒకే పూట తిన్న రోజులు కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నాడు.
Read Entire Article