రోజూ 8 గ్లాసుల పాలు తాగిన బాలీవుడ్ హీరో.. తర్వాత ఏమైందో తెలుసా
5 months ago
9
Bobby Deol:దాదాపు ఐదు సంవత్సరాల వయస్సులో చాలా మంది మానవులలో లాక్టేజ్ జీర్ణశక్తి క్షీణిస్తుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్ విరేచనాలకు కారణమవుతుంది.దీనికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.