రోడ్డు ధ్వంసం చేసిన వారి నుంచే నష్టం వసూలు.. అధికారులకు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఆదేశం

1 hour ago 1
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంత సముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రూ.4.75 కోట్లతో రోడ్డును నిర్మించారు. అయితే ఆ రోడ్డును గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో తవ్వేశారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అధికారులతో సమీక్ష నిర్వహించి, వారు చెప్పిన రిపోర్టుల ప్రకారం రహదారిని నాశనం చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని, జరిగిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని సూచించారు.
Read Entire Article