రోడ్డు పక్కన పాత వాహనాలు.. ఇక నుంచి కనపించవ్..! జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం..

4 months ago 8
హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో రోడ్డు పక్కన పాత వెహికిల్స్ కనపడుతూ ఉంటాయి. వాటిని ఎప్పుడూ ఆ ప్రదేశం నుంచి తీయరు. దీంతో వాటిపై దుమ్ము, ధూళి పడి పర్యావరణానికి హాని చేకూరుస్తున్నాయి. అంతే కాకుండా.. కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నాయి. అయితే వీటిపై ఎట్టకేలకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోబోతోంది. పాత వాహనాలు ఉంటే.. వాటిని సేకరించి తుక్కు చేసే విధంగా రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article