రోడ్డుపై పిన్‌ నంబరుతో పాటు దొరికిన ఏటీఎం.. ఎగిరి గంతేసింది.. కానీ చివరకు, ఇలా ఎవ్వరూ చేయొద్దు!

3 months ago 5
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా రోడ్డు మీద ఏటీఎం కార్డు కనిపించింది. కార్డుతో పాటుగా పిన్ నంబర్ రాసి ఉన్న స్లిప్ కూడా దొరికింది. దీంతో లక్కంటే తనదేనంటూ సంబరపడిపోయిన ఆ మహిళ.. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి రూ.50 వేలు డబ్బులు డ్రా చేసింది. 30 వేల రూపాయలు పెట్టి కమ్మలు కూడా కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాతే అనుకోని చిక్కుల్లో పడింది. తమిళనాడులోని వేలూరులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు చిత్తూరు జిల్లావాసి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. అసలు ఏం జరిగిందంటే..
Read Entire Article