రోడ్డుపై రూ.5లక్షల విలువైన బంగారం.. పారిశుద్ధ్య కార్మికులు ఏం చేశారంటే

1 month ago 7
GVMC Sanitation Workers Return Gold: విశాఖపట్నంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తమ నిజాయితీని చాటుకున్నారు. మధురవాడలో రోడ్డుపై కనిపించిన రూ.5 లక్షల విలువైన 4.5 తులాల బంగారు ఆభరణాలను వారు బాధితులకు అప్పగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం చాటుకున్న ఈ కార్మికులను బంగారం పోగొట్టుకున్న వారితో పాటుగా గ్రామస్థులు కూడా అభినందించారు. వారి నిజాయతీ మరికొందరికి ఆదర్శం అంటూ పొగిడారు.
Read Entire Article