'రోబో' సినిమా విలన్ గుర్తున్నాడా?.. ఇప్పుడెలా అయ్యాడో చూస్తే జడుసుకుంటారు..!
2 months ago
9
సినిమాల్లో విలన్ పాత్రలు చూసి భయపడతాం.. కానీ నిజ జీవితంలో ఆ విలన్ ఒక సక్సెస్‌ఫుల్ హీరో అని తెలిస్తే ఆశ్చర్యపోతాం. బాలీవుడ్‌లో తనదైన నటనతో ఫేమస్ అయిన డానీ డెంజోంపా (Danny Denzongpa) స్టోరీ కూడా ఇలాంటిదే.