ఈ మధ్య కాలంలో విలేజ్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాల పట్ల ఆడియెన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ కాస్త రా, ఇంటెన్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వస్తే అస్సలు వదలడం లేదు. ఈ వారం అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా రోలుగుంట సూరి.