లవర్‌ను ఇంప్రెస్ చేయాలా? అయితే ఈ ఎవర్ గ్రీన్ ప్రేమ పాట పాడేయండి.. ఇదిగో లిరిక్స్
10 months ago
9
మీ ప్రేయసి అలక బూనిందా? లేదా ఆమెను ఇంప్రెస్ చేయాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగర్ గ్రీన్ లవ్ సాంగ్ పాడేయండి. ఈ లిరిక్స్ తో మీ గర్ల్ ఫ్రెండ్ ను మెస్మరైజ్ చేయండి. జీన్స్ మూవీలోని మ్యాజికల్ లవ్ సాంగ్ ‘ప్రియా ప్రియా’ లిరిక్స్ మీకోసం.