లండన్ వీధుల్లో బాయ్‌ఫ్రెండ్ చేతిలో చేయి వేసి నడిచిన జాన్వీ.. పక్కనే చెల్లి ఖుషీ.. వీడియో వైరల్

10 months ago 23
లండన్ వీధుల్లో తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా చేతిలో చేయి వేసి నడుస్తున్న జాన్వీ కపూర్ వీడియో వైరల్ అవుతోంది. పక్కనే ఆమె చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఉండటం విశేషం. ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా రోజులుగా అతనితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Read Entire Article