సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు సర్వ సాధారణం. తమతో నటించిన నటీనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని ఎంతో మందిని చూసుంటాం. ఎంత తొందరగా కలిసిపోతారో.. అంతే తొందరగా విడిపోతుంటారు. ఈ తెలుగు స్టార్ హీరో, హీరోయిన్ కూడా ప్రేమించుకున్నారు. ఆ ఒక్క కారణంతో పెళ్లి చేసుకోలేదు. వారెవరంటే..