లారీ డ్రైవర్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు.. ఏం జరిగిందో చెప్పిన మదనపల్లె సీఐ
1 day ago
1
లారీ డ్రైవర్‌పై దాడికి సంబంధించి మదనపల్లె సీఐ కళా వెంకటరమణ వివరణ ఇచ్చారు. జార్ఖండ్ లారీ డ్రైవర్ ర్యాష్‌గా మాట్లాడి కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడని సీఐ తెలిపారు. డ్రైవర్ర్యా ష్‌గా మాట్లాడి కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడని ఆయన తెలిపారు.