‘లివ్‌-ఇన్‌లో అమ్మాయిలే పడుకుంటారా? మరి అబ్బాయిలు ఏం చేస్తారు?’.. అధ్యాత్మిక గురువుకు ఖుష్

7 months ago 10
బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. మాజీ ఆర్మీ ఆఫీసర్ అయిన ఖుష్బూ ఓ ఆధ్యాత్మిక గురువు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Entire Article