'లెజెండ్' సినిమాలో మామయ్యా అంటూ పిలిచిన ఈ చిన్నారి గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
5 months ago
9
బాలయ్య కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసిని సినిమాల్లో లెజెండ్ ఒకటి. అసలు రిలీజ్ టైమ్‌లో ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంతా కాదు. అప్పటికే టీజర్, ట్రైలర్‌లు రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దేవి పాటలైతే ఓ రేంజ్‌లో ఊపేశాయి.