లేపేశాడు.. 'బాహుబలి2' రికార్డును లేపేశాడు... పుష్పగాడి ఊచకోతకు వణుకుతున్న బాక్సాఫీస్..!

2 weeks ago 3
అసలు పుష్పగాడి ఊచకోతకు ఏ రికార్డు కూడా మిగలడం లేదు. సినిమా రిలీజై నెల దగ్గరకు వస్తున్నా ఇంకా చాలా చోట్ల థియేటర్‌లు నిండుతున్నాయి. కేవలం వీకెండ్స్ మాత్రమే కాదు.. వీక్ డేస్‌లో పిచ్చ పర్ఫార్మె్న్స్ చేస్తుంది.చెప్పాలంటే 4 వారాలుగా పుష్పగాడి సునామీ యావత్ ఇండియా థియేటర్లను ముట్టేసింది.
Read Entire Article