లోకేష్ కనకరాజ్‌, నెల్సన్ దిలీప్‌కుమార్ కాదు.. రజనీ- కమల్ సినిమా డైరెక్టర్‌ ఇతనే!

4 months ago 11
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ఇద్దరు లెజెండ్స్, సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan)ను ఒకే స్క్రీన్‌పై చూడాలన్న కోట్లాది మంది అభిమానుల కల నిజం కాబోతోంది.
Read Entire Article