వ‌య‌లెన్స్ ఎక్కువే - యూట్యూబ్‌లో రిలీజైన లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ మూవీ - ఫ్రీగా చూసేయండి

11 months ago 39
అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌ల మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు రాగిన్ రాజ్ హీరోగా న‌టించాడు. ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మూడు నెల‌ల్లోనే యూట్యూబ్‌లోకి వ‌చ్చింది.
Read Entire Article