వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ.. ఇద్దరు నేతలు ఎందుకు కలిశారంటే!

1 hour ago 1
Vallabhaneni Vamsi Meets Vangaveeti Radha: విజయవాడలో ఆసక్తికర పరిణామం జరిగింది. వంగవీటి రాధాను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. వంశీ తన అనుచరుడు కంఠమనేని శ్రీనివాసరావును వెంటబెట్టుకుని రాధా దగ్గరకు వెళ్లారు. కంఠమనేని శ్రీనివాసరావు తన కుమారుడి వివాహానికి రాధాను ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీలు వేరైనా రాధాతో వల్లభనేని వంశీకి మంచి స్నేహం ఉంది.. కుటుంబపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించుకుంటున్నారు.
Read Entire Article