వంట గ్యాస్ కోసం ఫుల్లు డిమాండ్.. సిలిండర్లతో డెలివరీ బాయ్ జంప్..

3 weeks ago 5
వంట గ్యాస్ కోసం ఫుల్లు డిమాండ్ నెలకొన్న వేళ.. గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ పరారైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. చినగంట్యాడలోని మణికంఠ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే అప్పారావు.. వినియోగదారుల నుంచి ఓటీపీలు సేకరించి.. గ్యాస్ సిలిండర్లు వారికి డెలివరీ చేయకుండా వాటిని తీసుకుని పరారయ్యాడు. మొత్తం 30 సిలిండర్లను వాహనంలో లోడ్ చేసుకుని కనిపించకుండా పోయాడు. ఈ ఘటనపై గ్యాస్ ఏజెన్సీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article