సినిమా ఇండస్ట్రీలో అందరూ భారీగా డబ్బు, పేరు సంపాదించాలని కోరుకుంటారు. అయితే ఈ తళుకు బెళుకుల ప్రపంచం నుంచి సడెన్‌గా బయటకు వచ్చేసి, పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఒకప్పుడు బాలీవుడ్‌లో గ్లామర్ రోల్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేసి ఫేమస్ అయిన ఓ యాక్ట్రెస్ ఇదే రూట్ సెలక్ట్ చేసుకుంది.