'వచ్చినవాడు గౌతమ్'.. ఈ సారి అశ్విన్ బాబు సాలిడ్ హిట్టు కొట్టేలానే ఉన్నాడుగా!

7 months ago 10
యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ “వచ్చినవాడు గౌతమ్” చుట్టూ మంచి హైప్ క్రియేట్ అయింది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
Read Entire Article