వచ్చే నెల నుంచే భూముల రీ-సర్వే.. సులువుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు

9 hours ago 1
తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో వచ్చే నెల నుంచి తొలి దశ భూముల రీ-సర్వేను ప్రారంభించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాల్లో మొదటి దశలో ఈ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి డీజీపీఎస్, రోవర్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. సర్వే అనంతరం ప్రతి భూకమతానికి విశిష్ట భూదార్ నంబరు, కార్డు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు.
Read Entire Article