వచ్చే నెల మొత్తం రీరిలీజ్‌ల హవా.. ఏకంగా 6 సినిమాలు.. ఆ రెండు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే!

8 months ago 7
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. సినీ ప్రియుల హృదయాలను మరోసారి కొల్లగొట్టడానికి సిద్ధమైన ఈ ధోరణి... వెండితెరపై గత వైభవాన్ని తిరిగి తీసుకొస్తోంది. అభిమానుల కోలాహలం, ఈలలు, కేకల మధ్య, ఒకప్పుడు అశేష ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ఇప్పుడు రీ-రిలీజ్ రూపంలో కొత్తగా ఆడియెన్స్‌కు థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి.
Read Entire Article