వచ్చే సంక్రాంతికి బాస్ జాతరే.. బల్ల గుద్ది చెప్తున్న.. వామ్మో ఇదెక్కడి కాన్ఫిడెన్స్ మామ..!

5 months ago 8
Mallidi Vasishta about Vishwambara movie: పాతిక కోట్ల కూడా మార్కెట్ లేని కళ్యాణ్ రామ్‌తో బింబిసార అంటూ ఏకంగా రూ.70 కోట్ల క్లబ్‌లో నిలబెట్టి సంచనలం సృష్టించాడు మల్లిడి వశిష్ట. ఆ తర్వాత ఏకంగా చిరంజీవితో సినిమా చాన్స్ కొట్టేసి హాట్ టాపిక్ అయ్యాడు.
Read Entire Article