ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా తక్కువ సమయంలోనే రూ.కోట్లు సంపాదించే వారి సంఖ్య పెరుగుతోంది. టాలెంట్, క్రియేటివిటీ, హార్డ్ వర్క్‌తో చిన్న వయసులోనే చాలామంది కోటీశ్వరులు అవుతున్నారు. ఈరోజు మనం 20 ఏళ్ల వయసులోనే కోట్లు సంపాదించిన ఓ అమెరికన్ మోడల్ గురించి తెలుసుకుందాం.