వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

10 months ago 18
వరుణ్ సందేశ్ హీరోగా 'వన్ వే టికెట్' చిత్రం ప్రారంభం. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏ. పళని స్వామి దర్శకత్వం, సాయి కార్తీక్ సంగీతం.
Read Entire Article