సినిమాల్లో హీరోలు ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంటారు. కానీ, ఎక్కడా బెదరకుండా వాటిని అధిగమించుకుంటూ ముందుకు సాగినవారు కొందరే ఉన్నారు. ఈ లిస్టులో ఉన్న ఒక వెటరన్ యాక్టర్ చాలా స్పెషల్. వరుసగా 13 ఫ్లాప్‌లు, జైలు జీవితం, మ్యారేజ్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెంటాడినా.. వాటన్నింటినీ ఎదుర్కొని స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు.