వరుసగా 19 ఫ్లాప్‌లు.. ఛీ ఇక సినిమాలు చేయొద్దు అనుకున్నాడు.. కట్ చేస్తే, ఇండస్ట్రీనే ఏలాడు!
7 months ago
13
ఒక ఫ్యామిలీలో స్టార్స్ ఉంటే.. ఆ కుటుంబం నుంచి వచ్చే కొత్త నటులు సినిమాల్లో చాలా ఈజీగా రాణిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ దాంట్లో పూర్తిగా నిజం లేదు. వారసత్వం అనేది ఒక్కోసారి భారం కూడా అవుతుంది.