వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ.. ఇది నిజంగా బూతు సినిమానా?

8 months ago 13
Virgin Boys movie review : 'వర్జిన్ బాయ్స్' సినిమా తన పాటలు, టీజర్, ట్రైలర్‌లతో పాటు, 'మనీ రెయిన్ ఇన్ థియేటర్స్', 'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' వంటి కొత్త ప్రచార ఆలోచనలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సినిమా ప్రచారం చూస్తే, ఇది ఒక ప్రత్యేక రకం ప్రేక్షకులను టార్గెట్ చేసినట్లు అనిపించింది. అసలు, ఈ సినిమా బూతు సినిమానా? లేక కేవలం యువతను ఆకట్టుకునేలా ఉందా? అనేది మన రివ్యూలో చూద్దాం!
Read Entire Article