వామ్మో ...ఇదేం ట్విస్ట్ - స్టార్ మా సీరియల్‌లో ఏకంగా హీరోనే మార్చేశారుగా!
2 days ago
2
Star Maa Serial: స్టార్ మా సీరియల్ గీత ఎల్ఎల్‌బీ నుంచి హీరో భవీష్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో గౌరవ్ గుప్తా కనిపించాడు. గతంలో గౌరవ్ గుప్తా తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో, మల్లి సీరియల్స్ చేశాడు.