సరిగ్గా మరో 7 రోజుల్లో ఈ పాటికి గేమ్ చేంజర్ విధ్వంసం స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ లవర్స్ ఎగ్‌జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు.