వామ్మో.. 'ది రాజా సాబ్' సినిమా రన్ టైమ్ అన్ని గంటలా?.. RRR కంటే కూడా ఎక్కువ మామ!

2 months ago 5
సంక్రాంతి పండగకు 5 రోజులు ముందుగానే రిలీజ్ కాబోతున్న 'రాజాసాబ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు జనవరి 9 వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article