వామ్మో.. భూమా మౌనిక ఆస్తులు అన్ని వేల కోట్లా?.. మొదటి భర్త నుంచి భరణమే వందల కోట్లు..!
1 month ago
6
మంచు ఫ్యామిలీ గొడవలకు ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా అనిపించడం లేదు. ఒకరిమీద ఒకరు కేసులు వేసుకోవడం నుంచి.. నిన్న మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో టేప్ వరకు.. ప్రతీది వీళ్ల మధ్య వైరాన్ని పెంచేలానే అనిపించాయి.